logoమిగిలింది మరో 13 రోజులే : ఉత్కంఠ రేపుతోన్న నిజామాబాద్ లోక్‌సభ స్థానం, రైతుల విత్ డ్రా పై టెన్షన్

...

మరో 13 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకందిస్తాం. చుస్తూనే ఉండండి. వన్ ఇండియా తెలుగు లైవ్ చానల్.