logo



శ్రీవారి సేవలో చంద్రబాబు..

...

తిరుమల లో శ్రీవారిని  దర్శించుకున్నారు  ఏపీ సిఎం  చంద్రబాబు  నాయుడు ... ఇవాళ  ఉదయం  కుటుంబసభ్యలతో  కలిసి  అమరావతి  నుంచి  రేణిగుంట  విమానాశ్రయానికి  చేరుకున్న  చంద్రబాబు  అక్కడి  నుంచి  రోడ్డుమార్గంలో  తిరుమల  చేరుకున్నారు. వైకుంఠం  క్యూ కాంప్లెక్స్  నుంచి  ఆలయ  ప్రవేశం  చేసిన  సిఎం చంద్రబాబు  దంపతులకు  ఆలయ మహద్వారం  వద్ద  ఇస్తకఫాల్  స్వాగతం  పలికారు అర్చకులు మానవడిలో  కలిసి  ఆలయ  ప్రవేశం  చేసిన  చంద్రబాబు  శ్రీవారిని  దర్శించుకున్నారు . సిఎం చంద్రబాబు వెంట  సుజనా  చౌదరి  యనమల రామకృష్ణడు   తదితరున్నారు