logo



సూపర్ స్టార్ ను కలిసిన 'మా' ..!

...

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) నూతన అధ్యక్షుడిగా సీనియర్‌ నటుడు నరేష్‌ బాధ్యతలుచేపట్టారు కాగా నరేష్‌ ప్యానల్‌ గురువారం సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల దంపతుల ఆశీస్సులు తీసుకునానరు ఆ తర్వాత ఈ బృందం కృష్ణంరాజుగారిని గౌరవపూర్వకంగా కలిశారు.అదేవిధంగా తెలంగాణమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ నుకలిశారు.