logo



మంగళగిరిలో మంత్రి లోకేష్‌ పర్యటన

...

మంత్రి నారా  లోకేష్  మంగళగిరిలో  శుక్రవారం  పర్యటించనున్నారు.  ముందుగా  పానకాల  లక్ష్మి నరసింహస్వామి  ఆలయంలో  ప్రత్యేక  పూజలు  నిర్వహించారు  కాసేపట్లో చర్చి  మసీదుల్లో  ప్రత్యేక  ప్రార్థనలు  నిర్వహించనున్నారు. ఈ రోజు  ఉదయం  11  గంటలకు  రాయల్  కన్వెన్షన్  సెంటర్లో టిడిపి  నేతలు  కార్యకర్తలతో  ఆత్మీయ  సమావేశాన్ని  నిర్వహించనున్నారు  లోకేష్  తో  పాటు  టిడిపి  ఇంచార్జ్  గంజి  చిరంజీవి  .స్థానిక  నాయకుల  ఈ  పర్యటనలో  పాల్గొన్నారు .