logo



ఎంపీ కవితకు మంత్రి అల్లోల జన్మదిన శుభాకాంక్షలు

...

నిజామాబాద్ టీఆర్ ఎస్ ఎంపీ కల్వకుంట్ల జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ,పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎంపీ కవిత సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరారు.