logoచిత్రాలహరి టీజర్ రిలీజ్ ఎప్పుడు..!

...

డిజాస్టర్ మూవీలతో డీలా పడిన సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం ' చిత్రాలహరి' తో మళ్ళీ ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా టీజర్ ని రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నివేద హీరోయిన్లు. సునిల్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ ఫిల్మ్ లోని పాత్రలు ఈ నెల 13న మిమ్మల్ని కలుస్తాయి అంటూ సాయి ధరమ్ తేజ్ వెరైటీగా ట్వీట్ చేశాడు.