logoఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ ..!

...

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ జరిగిన పోలింగ్ లో సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించకున్నారు. ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. కాగా పోలింగ్ ప్రారంభానికి ముందు తెలంగాణ భవన్ లో జరిగిన మాక్ పోలింగ్ లో టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలందరూ పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక బస్సులో అసెంబ్లీ కి వచ్చారు.