logo



ఈ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న జగన్

...

సార్వత్రి ఎన్నికలకు  వైసీపీ  సిద్ధమంతోంది . ఈ  ఎన్నికల్లో  విజయ  తమదేనని వైసీపీ  అధ్యక్షుడు  జగన్   ధీమా  వ్యక్తం  చేస్తున్నారు . ఇదే  విషయాన్ని  పార్టీ  ముఖ్యా  నేతల  వద్ద  కూడా  ప్రస్తావితున్నారు. 2014 ఎన్నికల్లో  ఒక్కశాతం  ఓట్ల తేడాతో  అధికారానికి  దూరమయ్యామని  ఈ సారి  అలా  జరగదని  అంటున్నారు.  అయితే  అభ్యర్ధుల  ప్రకటన  మ్యానిఫెస్టో  విడుదలలో  మాత్రం  అధికార పక్షం  టీడీపీ  కంటే  వ్యహాత్మకంగా  కాస్త  ఆలస్యంగా  ఉండాలని  చూస్తున్నారు. రాష్ట్రంలోని  అన్నీ  అసెంబ్లీ  పర్లమెంట్ స్థానాలకు ఇప్పటికే  అభ్యర్ధుల  ఖరారైనా  వారిని ప్రకటించారు . అధికారపక్షంలో  అసంతృప్త  వాదులు  బలమైన అభ్యర్ధులు  బయటకు  వస్తే   వారికి  వైసీపీ టికెట్లు  కేటాయించడం  ద్వారా  రాజకీయంగా  లబ్ధి  పోడాలన్న  ఆలోచనలో  జగన్ ఉన్నారని  పార్టీ  వర్గాలు చెబుతున్నాయి .