logoచంద్రబాబును కలిసిన నటుడు కౌశల్‌

...

బిగ్‌బాస్‌-2 విజేత కౌశల్‌ అమరావతిలో సిఎం చంద్రబాబును శనివారం కలిశారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి సిఎం నివాసానికి చేరుకున్న కౌశల్‌.. టిడిపి తో కలిసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కౌశల్‌ రాకను సిఎం ఆహ్వానించారు. ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రచారం చేసేందుకు కౌశల్‌ అంగీకరించినట్లు సమాచారం. త్వరలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సిఎం వెల్లడించారు.