logo



వైద్య పరీక్షల కోసం అమెరికా వెల్లతున్న ..!

...

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రల నటించిన 2.0 చిత్రం విడుదలై పెద్ద విజయం సాధించింది. కాగా ఈ సినిమాకు ముందు రజినీకాంత్ కొద్దిరోజుల అమెరికా వెళ్ళాలని భావించగా అదికుదరలేదు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు పయనం కనునానరు. జనవరి మొదటి వారంలో తిరిగి చెన్నైకి రానన్నట్లు సమాచారం. హెల్త్ చెకప్ కోసం రజినీకాంత్ యూ ఎస్ వెలుతున్నట్లు తెలుస్తుంది. గతంలోనూ చెకప్ కోసం రజినీకాంత్ పలుమార్లు అమెరికా వెళ్ళిన సంగతి తెలిసిందే.