logo



త్రికోటేశ్వరుడిని దర్శించుకున్న హీరో శివాజీ

...

 

మహా శివరాత్రి  సందర్భంగా  హీరో శివాజీ  కోటప్పకొండ  త్రికోశ్వరుడిని  సోమవారం  దర్శించుకున్నారు కోటప్పకొండపై  శివుడి  దర్శనం  కోసం భక్తులు  వేచి  ఉన్నారు . ఈ  సందర్భంగా  హీరో  శివాజీ మాట్లాడుతూ ... దేశంలో ఎపి  రాష్ట్రం  నంబర్  వన్  అవుతుందని  చెప్పారు . తెలంగాణలో  ఉన్న  తెలుగు  వారంతా  ఎపి  వచ్చేయాలని  ఎపి  లో  మంచి  అభివృద్ధి ఉందని  కోరారు. ప్రపంచలో  కోటప్పకొండ తిరునాళ్ళు  జరిగినట్లు  ఏ  తిరునాళ్ళు జరగదని  శివాజీ పేర్కొన్నారు .