logo



నభా నటేష్ హైదరాబాదీ అయిందా ?

...

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీ తెరకెక్కుతోంది. చార్మీ సహనిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లు. ఇందులో నభా రోల్ వెరైటీగా ఉంటుందట.. పాత్ర పరంగా ఆమె హైదరాబాద్ యాసలో మాట్లాడుతుంది. ఇందుకోసం నభా ఈ యాసను నేర్చుకునే పనిలో పడిందని అంటున్నారు. అటు-నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాపై కొండంత ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం వీళ్ళిద్దరికీ ఎంతో ముఖ్యమని, అందువల్లే పోటీ పడి నటిస్తున్నారని తెలుస్తోంది.