logo



జగన్‌తో యార్లగడ్డ భేటీ

...

ఏపి  ప్రతిపక్ష  నేత  వైఎస్ఆర్ సిపి  అధినేత జగన్ తో  యార్లగడ్డ  లక్ష్మీప్రసాద్  భేటీ  అయ్యారు. లోటస్ పాండ్ కు  వచ్చిన  జగన్ ను  లక్ష్మీప్రసాద్  మర్యాద  పూర్వకంగా  కలుసుకున్నారు  యార్లగడ్డకు  ఎంపి విజయసాయి  రెడ్డి స్వాగతం  పలికి  ఆహ్వానించారు  ఆయన  రాయబోయే  పుస్తకం  పనిమీద  జగన్ ను  కలవడానికి  యార్లగడ్డ  వచ్చినట్లు గా  వేసిపి  వర్గాలు  చెబుతున్నాయి.