logo



వైసీపీలో చేరిన పురంధేశ్వరి కుమారుడు ..

...

కేంద్ర  మాజీ  మంత్రి  బీజేపీ  నేత పురంధేశ్వరి  తనయుడు  దుగ్గుబాటి  హితేష్  వైసీపీలో  చేరారు . వైసీపీ కండువా కప్పి జగన్  పార్టీలోకి  ఆహ్వానించారు . ఇదిలా  ఉంటే  వచ్చే  ఎన్నికల్లో  హితేష్ వైసీపీ  తరపున  ప్రకాశం  జిల్లా  పర్చూరు  నియోజకవర్గం  నుంచి  పోటీ  చేయనున్నట్లు  తెలుస్తోంది .