logo



సెల్యూట్ టు ఐఏఎఫ్ టాలీవుడ్ ..!

...

భారత సర్జికల్ స్రైక్స్ పై టాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు, రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ , దర్శకుడు రాజమౌళి తదితరులు తమ ట్విటర్లలో మన వాయుసేన దళాలను పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏ ఎఫ్ పైలట్లకు నా సెల్యూట్ అని మహేష్ బాబు ట్వీట్ చేయగా మన దేశం గట్టి జవాబునిచ్చిందని భారత వాయుసేనకు నా సెల్యూట్ అని ఎన్టీఆర్ పేర్కొన్నాడు. ఇలాగే రాజమౌళి ,చెర్రీ కూడా స్పందించారు.