logo



కోడి రామకృష్ణ కన్నుమూత ..!

...

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. నిన్న ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి పలు, తమిళ, మలయాళ, హిందీ సినిమాలనూ తెరకెక్కించారు. తెలుగు  చిత్రా పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం 'నాగహరావు' తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వ వహించలేదు.