logo



'మహానాయకుడు ' వీక్షించిన నందమూరి కుటుంబీకులు ..!

...

ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తూ ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మించిన చిత్రం ''యన్టిఆర్ '. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరెకెక్కిన ఈ చిత్రంలో ''యన్టిఆర్ ; మహానాయకుడు '' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల          ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా హైదరబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్      షోను నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు.    చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ జీవితంలోకి కీలకమైన విషయాలను భావితరలకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని బాలకృష్ణ తెలిపారు.