logo



సూపర్ స్టార్ తో 'మహానటి'..?

...

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ దర్శక త్వంలో పెట్టా అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక చిత్రం తర్వాత రజిని, మురుగుదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారని తెలిసిందే. మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కన్నున ఈచిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుండగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రంలో రజినికి జోడీగా కీర్తిసురేష్ ను తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కీర్తికి అవకాశం వస్తే ఆమె కెరీర్ కు హెల్ప్ అవుతుందని అంటున్నారు.