logoవిమానాశ్రయంలో 4 గంటలు కూర్చున మోడి ..!

...

 

ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఉత్తరాఖండ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన డెహ్రాడూన్ లోని జోలీ గ్రాన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడ భారీ వర్షం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. దీంతో మోడి దాదాపు నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉన్నారు. వాతావరణ పరిస్థితి మెరుగుపడటంతో ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు.