logo



ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి కన్నుమూత ..!

...

ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి ఈరోజు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈరోజు తుదిశ్వాస విడిచారు. జయశ్రీ మృతిపై కన్నడ , తెలుగు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. జయశ్రీ కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని ప్రకటించారు. కన్నడ, తెలుగు, భాషల్లో పలు హిట్ చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. ' శ్రీ మంజునాథ ', సైలెంట్', అమఅత వర్షణీ', నమ్మోరా మదర హువే', భవానీ', ముకుంద', మురారి', తదితర చిత్రాలను నిర్మించారు.