logo



ఇదీ నా సీక్రెట్ అంటున్న పూజా ..!

...

టాలీవుడ్ సినిమాలు చేస్తున్నా తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోతుంది. హీరోయిన్ పూజా హెగ్డే . మహేష్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోల పక్కన నటిస్తోంది. ఐతే, సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ఈ బ్యూటీ అప్పుడప్పుడు కొన్ని విడియోలను షేర్ చేస్తుంది. లేటెస్ట్ గా తన శరీరాన్ని విల్లులా వెనక్కి వంచి దానికి సంబంధించిన విడియోని అభిమానులతో పంచుకుంది. ఇక్కడ పోస్ట్ చేసేందుకు అర్హత ఉన్నదే అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.