logo



బాపినీడు మృతి పై పలువురి సంతాపం ..!

...

 

దర్శక, నిర్మాత విజయ బాపినీడు మృతిపై పలువురు రాజీకియా, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. నటులు చిరంజీవి, మోహన్ బాబు స్పందిస్తూ ''బాపినీడు లాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను ''అని తెలిపారు. బాపినీడు చిత్ర సీమలో చెరిగిపోని ముద్ర వేశారన్నారు. ఆయన మృతి బాధకారమని తెలంగాణ సీఎం కేసీఆర్, ఎపి సీఎం చంద్రబాబు లు పేర్కొన్నారు.