logo



మోదీకి ఇదే నా హెచ్చరిక ..!

...

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుర్మార్గంగా ప్రవర్తించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈరోజు ఢిల్లీలో పాదయాత్ర చేస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని, మనోభావాలతో చెలగట మడుతున్నారని విమర్శించారు. ఇది మంచికదాని, అందుకే ఈరోజు ఢిల్లీ నడివిధుల్లో    ప్రజల తరపున నిరసన తెలుపుతూ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. మరొక్కసారి  మోదీకి హెచ్చరిస్తున్నని అన్నారు. ఇప్పటికైనా  ప్రధాని స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, గుర్తుపెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు .