logoమండలి చెర్మన్‌గా షరీఫ్‌

...

ఏపి శాసనమండలి చైర్మన్‌గా మహ్మద్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒకే నామినేషన్‌ దాఖలు కావడంతో చైర్మన్‌ పదవికి షరీఫ్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్‌చార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. తరువాత సిఎం చంద్రబాబు, ఇతర నేతలు షరీఫ్‌ను చైర్మన్ స్థానం వద్దకు తోడ్కొని వచ్చారు. ఆపై శాసనమండలి చైర్మన్‌గా ఎం.ఏ.షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు.