logoఈనెల 14న విశాఖకు కేసీఆర్ యోగి ఆదిత్యనాథ్

...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈనెల 14న విశాఖకు వెళ్లనున్నారు. శారదాపీఠంలో ఈనెల 10 నుంచి 15 వరకు అష్టబంధన మహాకుంభాభిషేకం మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ మహోత్సవాలకు ఇరువురు ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.