logo



సోమేశ్వర స్వామికి అభిషేకం చేసిన తనికెళ్ల భరణి ..!

...

ఆధ్యాత్మిక రచయిత, సినీనటుడు తనికెళ్ల భరణి సోమేశ్వరస్వామికి నిన్న అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామిని అభిషేకించారు. పట్టణంలోని ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమేశ్వర స్వామిని దర్శించుకుని పూజాధికాలు జరిపారు. ఆయనతో పాటు అర్చకులు వేదమంత్రాల చదివారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు తీసుకున్నారు.