logo



విజయ్ దేవరకొండకు కవిత శుభాకాంక్షలు ..!

...

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో బోటు దక్కుంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ కవిత విజయ్ ను ట్విట్టర్ లో ప్రశంసించారు. ఫోర్బ్స్ 30 అండర్ 30 లో చోటు దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు విజయ్. నీ ప్రయాణాన్ని ఇంతే గొప్పగా సాగించు. మీ నాన్నగారు లక్ష్యాన్ని అందుకున్నందుకు మరెన్నో అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లి తండ్రుల అంచనాలని పిల్లలు అందుకోవడం చాలా కష్టమైన పని. అది నువ్వు సాధించావు అంటూ కవిత విజయ్ ప్రశంసించారు.