logo



రాహుల్ గాంధీతో ప్రియాంక సమావేశం ..!

...

ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఈరోజు తుగ్లక్ రోడ్డులోని రాహుల్ నివాసంలో సమావేశమైయారు. ఈ సందర్భంగా వారు ఇద్దరు రానున్న ఎన్నికల కోసం దాదాపు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు. ఈసమావేశంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. అంతేకాక ఎన్నికల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల కోసం కూడా చర్చినట్లు సమాచారం .