logoరేపు చంద్రబాబు కే ఈ బ్రదర్స్ భేటీ ..!

...

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో కే ఈ కుటుంబ సభ్యులు రేపు భేటీ కానున్నారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరిక పై కే ఈ బ్రదర్స్ కే ఈ కృష్ణమూర్తి, కే ఈ బ్రదర్స్ సిఎం చంద్రబాబు తో చర్చించనున్నారు. కోట్ల చెరీపై కే ఈ బ్రదర్స్ సీఎం చంద్రబాబు వద్ద తమ వాదనలు వినిపించనున్నారు.