logo



కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రియాంక ..?

...

కాంగ్రెస్ పార్టీ తరుపున ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగ వ్యవహారాల బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలో కూడా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ హెచ్.కె.పాటిల్ తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన తేదీలను ప్రకటిస్తామన్న పాటిల్. మేనిఫెస్టోపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైనట్లు వెల్లడించింది. 1999లో లోక్ సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తొలిసారి ప్రచారం నిర్వహంచారు. నాటి ఎన్నికల్లో సోనియా గాంధీ భాజపా నేత సుష్మాస్వరాజ్ పై విజయం సాధించింది.