logoమధ్యప్రదేశ్ సిఎం గా కమల్ నాథ్ ఈ నెల 17 న ప్రమాణ స్వీకారం

...

మధ్యప్రదేశ్ సిఎం గా కమల్ నాథ్ ఈ నెల 17 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయన్నారు . ఆయన ప్రమాణ స్వీకారం భోపాల్ లోని లాల్ పరేడ్ గౌండ్ లో జరుగుతుంది .గత రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ పేరుని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది .