logo



తెలంగాణకు కేంద్రం అన్యాయం ..!

...

ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్టు రావడం సంతోషంగా ఉందని, తనపై మరింత బాధ్యత పెంచిందని ఎంపీ కవిత అన్నారు. సోమాజిగూడలోని విల్లామేరి మహిళా డిగ్రీ కాలేజీలో కామోర్సియో ఎస్పీఎన్ ఏ ట్రేడ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ కవిత, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రైతు బంధు పథకాన్ని కేంద్ర బడ్జెట్ లో కాపీ కొట్టారు కానీ పూర్తిగా స్పష్టత లేదు. గత ఐదేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని కవిత అన్నారు.