logo



నాగచైతన్యకు ఉత్తరాoధ్ర నాగ్ ఫ్యాన్స్ సత్కారం .....

...

విశాఖ నగరానికి గురువారం వచ్చిన సినీ హీరో అక్కినేని నాగచాతన్యను ఉత్తరాంధ్ర నాగార్జున ఫ్యాన్స్ అధ్యక్షుడు మళ్ల సురేంద్ర సత్కరించారు అనకాపల్లికి ప్రసిద్ధి అయిన బెల్లం దిమ్మ నూకాంబిక చిత్రపటాన్ని ఆయన ఆహుకరించారు నాగార్జున అభిమానులు మళ్ల రమేష్ నీలగిరి శ్రీను గోల్డ్ వాసు జొన్నాడ సురేష్ మళ్ల గణేశ్ బాలాజీ తదితరులు నాగచైతన్యను కలిసిన వారిలో ఉన్నారు .