logoగోపి సరసన మిల్కి ..!

...

వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న గోపిచంద్ ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ తీరు డైరెక్షన్లో తన 26వ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రా షూటింగ్ రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరగుతుంది. దాదాపు 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు ఎక్కడ షూట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవిలో గోపిచంద్ సరసన మిల్కి బ్యూటీ తమన్నా ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఫస్ట్ టైం గోపి సరసన తమన్నా నటించబోతుండడంతో వీరిద్దరి జోడీ ఎలా ఉంటుందా అనే అంత ఆసక్తి కనపరుస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై సుమారు 35 కోట్ల బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పడి పడి లేచే మనసు ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.