logo



ఏపికి జరిగిన అన్యాయంపై అందరం కలిపి పోరాడాలి

...

జనసేన అధినేత పవన్ ఉండవల్లి నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు , తరువాత ఆయన మాట్లాడుతూ ఏపికి జరిగిన అన్యాయం పై అందరం కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు . రాష్ట్రనికి ఎన్ని నిధులు రావాలనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయాన్నారు ఏపికి అన్యాయం జరిగిందని అందరు అంగీకరించారని గుర్తుచేశారు . ఇలాంటి సమయం లో అన్నీ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి పోరాడాలని కోరారు . ఈ సమయంలో కూడా మనం పోరాడకపోతే ఇంకా ఎప్పటికీ న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు .