logo



'ఇస్మార్ట్ శంకర్' లో విలన్ ఎవరో తెలుసా..?

...

హీరో రామ్ - కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ప్రస్తుతం హైదరబాద్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, హీరో షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్ లో పాల్గొననుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవిలో విలన్ గా బాలీవుడ్ నటుడు సుధాన్షు పాండే ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శంకర్ -రజిని కలయికలో వచ్చిన 2.ఓ లో నెగిటివ్ రోల్ కనిపించి ఆకట్టుకున్నాడు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిళిండ్ గునాజీ, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ పాతకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.