logo



మాజోలికి వస్తే ఊరుకోం మోడీ హెచ్చరిక

...

భారతదేశం శాంతికాముక దేశమని , తానుగా ఎవరి జోలికి వెళ్లదని ప్రధాన మోడీ అన్నారు . అయితే ఎవరైనా తమ జోలికి వస్తే ఊరుకోబోమని ఆయన అన్నారు . దేశ భద్రతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని మోడీ అన్నారు ఎన్ సి సి కేడెట్ ను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ తాము ఎవరినీ ఇబ్బంది పెట్టబోమని ఎవరైనా తమను ఇబ్బందిపెట్టడానికి యత్నిస్తూ ఊరుకోబోమని భారత ఆర్మీ స్పష్టం చేసిందని ఆయన అన్నారు తాము శాంతిని వాంచిస్తున్నామని ఆయన చెప్పారు ,