logo



ఎఫ్ 2 16 డేస్ కలెక్షన్స్ ..!

...

వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో బంపర్ హిట్ సాధించి, బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్టు కలెక్షన్లను సాధిస్తుంది. 15 రోజులకు గాను 68.83 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం 16వ రోజున రూ. 70 కోట్ల షేర్ మార్కును అవలీలగా దాటి ప్రపంచవ్యాప్తంగా రూ. 71.77 కోట్ల షేర్ నమోదు చేసింది. ఈ షేర్ తో టాప్ తెలుగు సినిమాల లిస్టులో 12 స్థానంలో నిలిచింది ఎఫ్ 2. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్స్ జోరు చూస్తుంటే ఫుల్ రన్ లో ఈ హయ్యెస్ట్ టాప్ - 10 లిస్టులో స్థానం సాధించడం ఖాయం గా కనిపిస్తుంది.