logo



జెర్సీ షూటింగ్ లో హీరో నానికి గాయాలు

...

నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా షూటింగ్ వేగంగా జరుగున్నది . వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది యూనిట్ ఇందులో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నారు . షూటింగ్ జరిగే సమయంలో నానికి గాయాలయ్యాయి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని ముక్కుకు చైనా గాయం అయిందని నాని కాసేపు రెస్ట్ తీసుకొని తిరిగి షూటింగ్ పాల్గొన్నడని యూనిట్ నుంచి సమాచారం . దేవదాస్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇదే . ఈ సినిమా తరువాత నాని విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుంది .