logo



జగన్ గురించి దగ్గుబాటికి పూర్తిగా తెలియదు ఆదినారాయణ రెడ్డి

...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మహానాయకూడవుతాడంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యల పై మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు . సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫ్ రెన్స్ లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జగన్ గురించి దగ్గుబాటికి పూర్తిగా తెలియదన్నారు . టీడీపీ పాలనపై దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు . గుప్పెడు గుప్పెడు పనిచేసిన వైఎస్ మహానాయకుడైతే .. గంపేడు పనులు చేసిన చంద్రబాబు ను ఏమానాలని ఆదినారాయణ రెడ్డి అన్నారు .