logo



జనగనమనమతడు.. జనసెనై కదిలాడు

...

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ హీరో రామ్ చరణ్ తన బాబాయి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పై ఒక పాట రూపొందించి ఫేస్ బుక్ లో పోస్టుచేశారు దేశం కోసం పాటుపడ్డ జాతీయ నాయకులకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు 'ఒకడొచ్చాడు ......వచ్చాడు.. ముందుకు నడప ... వచ్చెర ఒకడు .. అతడిక గంగానది , అటదొక హిమశిఖరం జనగనమనమాతడు జనసేన కదిలాడు ' అంటూ ఆ పాట సాగింది .