logo



హన్సిక బికినీ ఫోటోలు లీక్ ..!

...

సినీతారాలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ గా మారడం సాధారణ విషయమే. అయితే కొన్ని సందర్భాల్లో తారల వ్యక్తిగత ఫోటోలు లికవ్వడం కలకలం రేపుతున్నాయి. తాజాగా ముంబై బ్యూటీ హన్సిక బికినీ ఫోటోలు లికయ్యాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హన్సిక మొబైల్ ఫోన్ నుంచే ఇవి లికైనట్లు భావిస్తున్నారు. ఇది హ్యాకర్ల పనేనని సందేహిస్తున్నారు. ఏదేమైనప్పటికి వ్యక్తిగత ఫోటోలు నేట్టింట్లో ప్రత్యక్షం కావడంపట్ల హన్సిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. తరచుగా ఈ తరహా ఫోటోలు లికవ్వడం, అవి సంచలనంగా మారడం చాలమంది నటీనటులకు తలనొప్పిగానే మారింది. దీని నుంచి తప్పించుకోవాలంటే నటీనటులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే.