logo



ఈ దుష్ట చర్యలను అంతం చేద్దాం....

...

పోషకాహారలేమి విద్య అందకపోవడంతో పాటు లైంగిక దాడులు దేశ కూతుళ్లపై ఇంకా కొనసాగుతూ ... వారిని బాధిస్తున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎంపీ ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ దుష్ట శక్తుల అంతానికి పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు అప్పుడు మాత్రమే దేశం నిజమైన ప్రగతివైపు పయనిస్తుందన్నారు .