logo



నేను జగన్ కోసం పనిచేస్తా

...

జగన్ వద్ద జరిగిన రాజంపేట పంచాయతీ ముగిసింది . ఈ సందర్భంగా అమర్ నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను జగన్ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు రాజంపేట సీటు ఎవరికన్నది ఇంకా ఖరారు కాలేదన్నారు . మేడా మల్లికార్జున రెడ్డి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందని అమర్ నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు .