logoఐపీఎల్ వాటాలపై అమితాబ్ క్లారిటీ ..!

...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) జట్టులో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్ వాటాలు కొనబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీటిపై అమితాబ్ మీడియా ద్వారా స్పందించారు. ఐపీఎల్ జట్టులో వాటా కొనడంపై తనకే కాదు, తన కుటుంబీకులకు కూడా ఆసక్తి లేదని అమితాబ్ స్పష్టత ఇచ్చారు.