logo



చంద్రబాబు తో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు భేటీ

...

ముఖ్యమంత్రి చంద్రబాబుతో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గురువారం ఉదయం భేటీ అయ్యారు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీలో చేరానున్నారు .