logo



నాన్న బయోపిక్ తీసే ఉద్దేశం లేదన్న నాగార్జున

...

అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సినిమా ప్రమేషన్స్ లో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ఏఎన్నార్ బయోపిక్ గురించి జరుగుతున్న ప్రచారం పై స్పందించారు అక్కినేని ఘన నివాలీగా అందించే బయోపిక్ పరాజయం పాలైతే మేము తట్టుకోలేముఖి అంటూ ఏఎన్నార్ అయోపిక్ తీసే ఉద్దేశం తమకి ఎంతమాత్రం లేదనే విషయాన్ని నాగార్జున స్పష్టం చేశారు .