logo



నేడు చంద్రబాబుతో ఆదిశేషగిరిరావు భేటీ

...

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇవాళ కలవనున్నారు . అమరావతిలో ఉదయం 11 గంటలకు ఆయనతో భేటీ అవుతారు . ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు ... టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది . సిఎంతో భేటీ తర్వాత టీడీపీలో చేరే తేదీని శేషగిరిరావు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది .