logoబడ్జెట్ రూపుకల్పనపై ఉన్నతాధికారులతో యనమల సమావేశం

...

బడ్జెట్ రూపుకల్పనపై ఆర్ధికశాఖ ఉన్నతాధికారులతో మంత్రి యనమల సమావేశమయ్యారు . మంగళవారం నుంచి 4 రోజుల పాటు ఆయశాఖల అధికారులతో ప్రి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు 22న వ్యవసాయం పౌరసరఫరాలు , బీసీ , ఎస్సీ , ఎస్టీ , మైనార్జీ , మహిళా శిశు సంక్షేమం , 23న పరిశ్రమలు విద్యుత్ , రెవిన్యూ, హోం మున్సిపల్ , అటవీశాఖ అధికారులతో మంత్రి సమావేశమవుతారు 24న మానవవనరులు , పంచాయతీరాజ్ , ఆర్ అర్ బి ఆరోగ్యం ఇరిగేషన్ , 25న ఐటీ సమాచార ప్రణాళిక పర్యాటక శాఖల అధికారులతో యనమల సమావేశాలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు .