logo



భోపాల్ నుంచి ఎన్నికల బరిలో కరీనా..?

...

మధ్యప్రదేశ్ లో అత్యంత కీలక స్థానమైన భోపాల్ నగర లోక్ సభ స్థానం నుంచి బాలీవుడ్ నటి, పటౌడి ఇంటి కోడలు కరీనా కపూర్ బరిలోకి దించేందుకు కాంగ్రాస్ పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించిన గుడ్డు చౌహాన్, అనిస్ ఖాన్ వంటి స్థానిక నాయకులు కరీనాను లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర సీఎం కమల్ నాథ్ తో చర్చించాలని వారు నిర్ణయించుకున్నట్లు సమాచారం.